Saturday, July 12, 2025
E-PAPER
Homeకరీంనగర్గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందుకున్న చందుర్తి యువతి

గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందుకున్న చందుర్తి యువతి

- Advertisement -

నవతెలంగాణ – చందుర్తి: సివిల్ ఇంజనీర్ లో మండల కేంద్రానికి చెందిన కత్తి ఎల్లయ్య-లత కూతురు నీతిశ  గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు. పేదరిక కుటుంబానికి చెందిన నీతిశ సివిల్ లో ఎంపిక కావడంతో  గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -