Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత వితంతు మహిళను దూసించిన వారిపై చర్యలు తీసుకోవాలి..

దళిత వితంతు మహిళను దూసించిన వారిపై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

ప్రజా సంఘాల నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మహముత్తారం మండలంలోని గండికామారం గ్రామానికి చెందిన పక్కల శంకరమ్మ అనే దళిత వితంతు మహిళపై ఇదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాలు కులం పేరుతో దూషించి, హత్య చేయడానికి ప్రయత్నం చెసిన నిందితులపై హత్యయత్నం,ఎస్సీ ఎస్టీ  అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్, రామగిరి రాజు, రెవెళ్లి లాక్ సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం బాధిత మహిళ వద్దకు వెళ్లి పూర్తి సమాచారం సేకరించి మాట్లాడారు. శంకరమ్మను బయటకు లాగుకొచ్చి రోడ్డు మీద పడేసి ఇష్టమైనటువంటి రీతిలో కొట్టడంతో పాటు హత్య చేయడానికి ప్రయత్నించిట్లుగా గ్రామంలో పలువురు చెప్పినట్లుగా తెలిసిందన్నారు. దళితులపై దాడులు చేస్తే రాబోయో స్థానిక ఎన్నికల్లో దళితుల ఓట్లతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -