- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని రేగులపల్లి,చీలాపూర్,చీలాపూర్ పల్లి గ్రామాలను అదనపు జెడ్పీ సీఈఓ,మండల ప్రత్యేకాధికారి భాగ్యలక్ష్మీ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి డ్రైడే పనులను పరిశీలించారు. అనంతరం ఆదర్శ విద్యాలయంలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీఓ ప్రవీన్,ఎంపీఓ మంజుల,పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -