- Advertisement -
పంట నష్టం నమోదు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో కురిసిన భారీ వర్షాల కు దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను వ్యవసాయ అధికారులు శనివారం పరిశీలించి, పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారు. రామారెడ్డి క్లస్టర్ పరిధిలోని గొల్లపల్లి, ఇసన్నపల్లి, రామారెడ్డి లో రైతులతో కలిసి వ్యవసాయ అధికారి రాకేష్ పరిశీలించారు.
- Advertisement -