- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’కి టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీ ప్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) ధర పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదలైన రోజు (డిసెంబరు 12) నుంచి డిసెంబరు 14 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి.
- Advertisement -



