Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షర దివిటీ నవతెలంగాణ..

అక్షర దివిటీ నవతెలంగాణ..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి : జర్నలిజం విలువలు కాపాడుతూ..ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ పార్టీలకతీతంగా పని చేస్తున్న అక్షర దివిటీ నవతెలంగాణ దినపత్రిక.అనుదినం..జనస్వరం అనే పదానికి స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తూ సమాజంలో నేడు ప్రజల పక్షాన నిలబడుతొంది నవతెలంగాణ దినపత్రిక.దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నవతెలంగాణ దినపత్రికకు, సిబ్బందికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -