- Advertisement -
నవతెలంగాణ- జన్నారం
రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, చింతగూడ గ్రామ వాసి మేకల అక్షయ్ కుమార్ బుధవారం వారి స్వగృహంయందు పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణం పట్ల ప్రగాడ సానుభూతిని తెలియపరిచి, వారి చిత్రపటానికి నివాళులర్పించారు.
- Advertisement -



