- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని అర్గుల్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కైలాస్ తెలిపారు. 1999-2000 సంవత్సర 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అర్గుల్ గ్రామంలోని ఫంక్షన్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు చాలా ఎళ్ల తర్వాత కలవడంతో కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
- Advertisement -



