Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటా 

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటా 

- Advertisement -

– మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి మట్ట శ్రీనివాస్ 
నవతెలంగాణ – కామారెడ్డి 

ఎల్లప్పుడూ నేను గ్రామంలోనే ఉంటూ మీకు అందుబాటులోనే ఉంటున్నాను. ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి సర్పంచిగా నిలబడుతున్నాను. గ్రామస్తులందరూ సహకరించాలని కోరుతున్నానని మాజీ  ప్రస్తుత సర్పంచ్ గా పోటీ చేస్తున్నా తనకు బ్యాట్ గుర్తు వచ్చిందని మట్ట శ్రీనివాస్ అన్నారు. శనివారం గ్రామంలో ఇంటింటా తరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ గ్రామంలో మీకు ఎల్లప్పుడూ గత కొన్ని సంవత్సరాల నుండి అందుబాటులో ఉంటూ కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న విషయం జనగామ గ్రామస్తులందరికీ తెలుసు అని గుర్తు చేశారు. ప్రస్తుతం తిరిగి సర్పంచిగా పోటీ చేస్తున్నానని మీ ఆశీర్వాదం ఉండాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిక్షణం ప్రజల కోసం సేవ చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -