- Advertisement -
న్యూఢిల్లీ : అమెజాన్ ఇండియా తన ఎయిర్ కార్గో సేవలను ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్ మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించగా, దీనివల్ల డెలివరీ వేగం 5 రెట్లు పెరగనుందని ఆ కంపెనీ తెలిపింది.”ఈ విమాన సర్వీసులు ఈశాన్య ప్రాంత రైతులు, కళాకారులు మరియు పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్త మార్కెట్లకు చేరువయ్యేలా చేస్తాయని మంత్రి రామ్ మోహన్ నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -



