Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ క్రిష్ణ 

సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ క్రిష్ణ 

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
పత్తి క్వింటాళుకు రూ.8110 మద్దత ధర ప్రభుత్వం కల్పించిందని..రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ శివారులో ఓ ప్రయివేట్ మిల్లు యందు ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ ఏఓ సంతోశ్,ఏఎంసీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఏఎంసీ కార్యదర్శి వెంకటయ్య,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్,నాయకులు కత్తి రమేశ్,సంధీప్,శ్యామ్,రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -