- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మాదాపూర్ గ్రామంలో అమ్మా మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని బుదవారం నిర్వహించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైవేటు స్కూల్ కు పోటీగా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆట, పాట, ఆహ్లాదకరమైన వాతావరణం, భోజనం, గుడ్డు, పాలు, పిల్లలకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందాని తల్లితండ్రులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమం అంగనాడి సుపర్వైజర్ మనుత, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -