Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ పోస్టర్లు ఆవిష్కరణ 

యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ పోస్టర్లు ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ వారు నిర్వహిస్తున్న ప్రత్యేక కోచింగ్ సెంటర్ ను తెలంగాణ  యూనివర్సిటీ బిఆర్ఎస్వి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న యూనివర్సిటీ విద్యార్థులకు అనలాగ్  ఐఏఎస్ అకాడమీ వాళ్లు హైదరాబాద్లో ప్రత్యేక కోచింగ్ నిర్వహిస్తున్నారని వివరించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతకు ముందు పోస్టర్లను ఆవిష్కరించారు.

త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్ సంబంధించిన కోచింగ్ సెంటర్లో తెలంగాణ రాష్ట్రం మంచి అకాడమి కి మంచి పేరు ఉందని, మీరందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు రాము, సచిన్, శివరాం , రాకేష్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad