- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా, రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ తనను ఆకట్టుకుందని చెప్పారు. టెక్నాలజీ పెరిగినా మానవ నైపుణ్యానికి ప్రాధాన్యం తగ్గదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం ధైర్యమైన దిశలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. జహీరాబాద్‌లో మహిళలు నిర్వహిస్తున్న బ్యాటరీ తయారీ యూనిట్‌పై గర్వం వ్యక్తం చేస్తూ, మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శ్లాఘనీయమన్నారు.
- Advertisement -



