Tuesday, August 5, 2025
E-PAPER
Homeజాతీయంఈడీ ముందుకు అనిల్ అంబానీ..

ఈడీ ముందుకు అనిల్ అంబానీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నేడు ఈడీ ముందుకు అనిల్ అంబానీ రానున్నారు. ఇందులో భాగంగానే ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు అనిల్ అంబానీ. రూ.17 వేల కోట్ల రుణాల మోసానికి సంబంధించిన కేసులో అనిల్ అంబానీని విచారించనుంది ఈడీ.

అటు ఇప్పటికే అనిల్ అంబానీపై లుకౌట్ జారీ చేసింది ఈడీ. ఇప్పటికే రూ.17 వేల కోట్ల రుణాల మోసానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు… అనిల్ అంబానీపై లుకౌట్ జారీ చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో నేడు ఈడీ ముందుకు అనిల్ అంబానీ రానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -