No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeదర్వాజఅనిశెట్టి రజిత జీవితం- సాహిత్యంపై సమాలోచన

అనిశెట్టి రజిత జీవితం- సాహిత్యంపై సమాలోచన

- Advertisement -

తెలంగాణ సాహిత్య నిర్వహణలో అనిశెట్టి రజిత జీవితం- సాహిత్యంపై సమాలోచన ఈ నెల 2 తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి, కాన్సరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. డా.నందిని సిధారెడ్డి, నామోజు బాలాచారి, డా.ముదిగంటి సుజాతారెడ్డి, డా.సంగిశెట్టి శ్రీనివాస్‌, జూపాక సుభద్ర, డా.తిరునగరి దేవకీదేవి, నెల్లుట్ల రమాదేవి, బ్రహ్మచారి (నిధి), శ్రీమతి గిరిజ పైడిమర్రి, భండారు విజయ, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌, కొండవీటి సత్యవతి, జ్వలిత, కొమర్రాజు రామలక్ష్మి, చందనాల సుమిత్ర, మానస ఎండ్లూరి, జాజుల గౌరీ, గోగు శ్యామల, జి. విజయలక్ష్మి, శీలా సుభద్రాదేవి, శిలాలోలిత, బండారు సుజాతాశేఖర్‌, శాంతి ప్రబోధ, నాంపల్లి సుజాత, గుత్తా జ్యోత్స్న, ఈశ్వర లింగం, ఖలిదా ఫర్వీన్‌, కొల్హాపురం విమల, డా. నాళేశ్వరం శంకరం, పొట్లపల్లి శ్రీనివాస్‌, బిల్లా మహేందర్‌ , సోమశిల తిరుపాల్‌ తదితరులు అనిశెట్టి రజిత గారితో తమ జ్ఞాపకాలను, అనుబంధాన్ని పంచుకుంటారు. వివరాలకు :040 29703142


తోటనిర్మలారాణికి ఉదారి నాగదాసు స్మారక కవితా పురస్కారం
కవయిత్రి తోటనిర్మలారాణికి 2025 సంవత్సరానికి గాను ఉదారి నాగదాసు స్మారక కవితా పురస్కారాన్ని ప్రకటించారు. సెప్టెంబర్‌ 7న ఆదిలాబాద్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుతుంది.
డా. ఉదారి నారాయణ, 9441413666.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad