Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీఆర్డిఎల్ ల్యాబ్ డైరెక్టర్ గా అంకతి రాజు..

డీఆర్డిఎల్ ల్యాబ్ డైరెక్టర్ గా అంకతి రాజు..

- Advertisement -

మొదటిసారిగా తెలంగాణ వ్యక్తికి దక్కిన గౌరవం..
నవతెలంగాణ – రాజాపేట

రాజపేట మండల కేంద్రానికి చెందిన అంకతి రాజు హైదరాబాద్ డిఆర్డిఎల్ ల్యాబ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్ నాధ్  సింగ్, డిఆర్డిఎల్ అధికారి లు అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి చెందిన అంకతిరాజు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి రాజపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి, తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరికి దక్కని అరుదైన గౌరవం పొందారు. దీంతో రాజపేట పట్టణ మండల ప్రజలు అన్ని పార్టీల నాయకులు, పెరిక కుల సంఘం అంకతి రాజును ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -