- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో పాటు గోపాల్పేట్, వాడి, చినుర్, గోలి లింగాల, పోచారం, తాండూర్ తదితర గ్రామాలలో వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో సంతోష్ గౌడ్, పోశయ్య యాదగిరి, ఏసు,నాగరాజు, కృష్ణ, సిద్దయ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -