Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శంబాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం..

శంబాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండల కేంద్రంలోని రెంజల్ శంభాజీ నగర్ లోని గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కాలనీకి సాంబాజీ నగర్ అని నామకరణం చేసి ఎస్సై కే చంద్రమోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలనీవాసులు ఐక్యమత్యంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో గణేష్ మండలి ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad