- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. కురిల్ దీవులలో శుక్రవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా భూకంప తీవ్రత నమోదైంది. రాత్రి సమయంలో 32 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
- Advertisement -