Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు'కాంతార: చాప్టర్‌-1' మూవీ నుంచి మరో వీడియో విడుదల

‘కాంతార: చాప్టర్‌-1’ మూవీ నుంచి మరో వీడియో విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్‌-1′. 2022లో వచ్చిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ మూవీ  సిద్ధమవుతోంది. రిషబ్‌ స్వీయ దర్శకత్వంలో ముస్తాబవుతోన్న ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ’27 డేస్ టూ గో’ అంటూ కొత్త వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలను డూప్‌ ఉపయోగించకుండా ఎంతో రిస్క్ చేసి రిషబ్‌ స్వయంగా చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad