Saturday, July 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంThailand Cambodia Conflict: దక్షిణాసియాలో మరో యుద్ధం..

Thailand Cambodia Conflict: దక్షిణాసియాలో మరో యుద్ధం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్‌లాండ్, కంబోడియా సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండో రోజు కూడా ఘర్షణలు తీవ్రమయ్యాయి. కంబోడియా సైన్యం ఆర్టిలరీ, రాకెట్లతో భారీ ఆయుధాలను ఉపయోగించినట్టు థాయ్‌లాండ్ సైన్యం పేర్కొంది. ఈ సరిహద్దు వివాదం కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య పెరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -