Wednesday, October 29, 2025
E-PAPER
Homeజిల్లాలుబీఆర్ఎస్ లో చేరిన ఆన్సాన్పల్లి కాంగ్రెస్ కార్యకకర్తలు

బీఆర్ఎస్ లో చేరిన ఆన్సాన్పల్లి కాంగ్రెస్ కార్యకకర్తలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామం నుంచి పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం మంథని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పుట్ట మదుకర్ సమక్షంలో చేరారు. వారికి పుట్ట పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి,మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,యాదవ సంఘం మండల అధ్యక్షుడు కాసాని శ్రీషేలం యాదవ్,మాజీ సైనికుడు ఢిల్లీ రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -