Thursday, December 4, 2025
E-PAPER
Homeనిజామాబాద్అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్‌: అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి అవినీతి నిర్మూలన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, అవినీతి నిరోధక శాఖ డిఎస్పి శేఖర్ గౌడ్, ఇన్స్పెక్టర్ నగేష్ తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -