- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
మండల కేంద్రంలోని భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి, ప్రజాపతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక నష్టం కొరకు పరిశీలించడం జరిగిందని తెలిపారు. పంట చేల నుండి వర్షం నీరు వెళ్లిపోయిన తర్వాత పూర్తిగా ప్రకటిస్తామని తెలిపారు. ఈయన వెంట విస్తీర్ణ అధికారి కవిత రైతులు ఉన్నట్టు తెలిపారు.
- Advertisement -