- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం కొడిచర గ్రామంలో యాసంగిలో సాగు చేసిన మొక్క జొన్న పంట సాగు పైన రైతులకు అవగాహన కల్పించినట్లు మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. యాజమాన్య పద్ధతుల గురించి తెలపడం జరిగింది. అలాగే సబ్సిడీపై వేప నూనె మరియు 13:0:45 గ్రామ రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈవో సౌమ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



