Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మ్యూజిక్ టీచర్ కోసం దరఖాస్తుల స్వీకరణ

మ్యూజిక్ టీచర్ కోసం దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా విధులు నిర్వహించడానికి టీచర్ కావాలనని పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీఎంశ్రీలో   భాగంగా విద్యార్థులకు మ్యూజిక్ నేర్పించడానికి సంబంధిత మ్యూజిక్ డిప్లమాలో సర్టిఫికెట్ పొంది ఉన్న అభ్యర్థులకు అవకాశము ఉన్నట్లుగా తెలిపారు. ఈ విధానం సెషన్ వైజ్ గా నిర్వహించడం జరుగుతుందన్నారు.మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉండి,సంబంధిత సర్టిఫికెట్ తో అభ్యర్థులు పాఠశాలకు నేరుగా వచ్చి స్కూల్లో శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవుల తరువాత కూడా  ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని తెలిపారు. నెలకు రూ.15 వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -