మోడల్ కళాశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయితి పరిధిలోగల జంగిడిపల్లిలో ఉన్న తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ లెక్చర్ గా విధులు నిర్వహించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల, కళాశాలో ఖాళీలను భర్తీ చేసేందుకు పిజిటి తెలుగు, పిజిటి ఇంగ్లీష్, పిజిటి కామర్స్, పిజిటి బోటనీ, పిజిటి పొలిటికల్ సైన్స్, పిజిటి హిందీ పిజిటి తెలుగు, పిజిటి ఇంగ్లీష్ తదితర ఖాళీలను భర్తీ చేయుటకు ఎమ్మెస్సీ బీఈడీ, బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణులైన వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అలాగే ఇంటర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లుగా తెలిపారు.పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
తాత్కాలిక గెస్ట్ అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES