- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్, ఇ సి ఇ విభాగాల్లో మిగిలిన సీట్లకు పది ఉత్తీర్ణులైన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2025 వ్రాసి సీటురాని అభ్యర్థులు తక్షణ ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకొని సీట్లు పొందవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం పదవతరగతి పాసైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వివరాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయంలో ఆగష్టు 10 లోగా సంప్రదించాలని పేర్కోన్నారు.
- Advertisement -