Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు సి.హరికిరణ్‌, నల్గొండకు అనిత రామచంద్రన్‌, నిజామాబాద్‌కు హనుమంతు, రంగారెడ్డికి డి.దివ్య, మహబూబ్‌నగర్‌కు రవి, కరీంనగర్‌కు సర్ఫరాజ్‌ అహ్మద్‌, వరంగల్‌కు కె.శశాంక, మెదక్‌కు ఎ.శరత్‌, ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్‌, హైదరాబాద్‌కు ఇలంబర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -