- Advertisement -
హైదరాబాద్ : అరుణ్ ఐస్‌క్రీమ్ కొత్తగా ఐస్‌క్రీమ్ డోనట్‌లను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ తాజా ఆవిష్కరణ ఐస్‌క్రీమ్‌ల వినియోగదారులకు ఉత్సాహభరితమైన కొత్త మలుపును అందిస్తోందని ఆ సంస్థ తెలిపింది. అరుణ్ ఐస్ క్రీమ్ డోనట్స్ బెల్జియన్ చాక్లెట్, కుకీ ఎన్ క్రీమ్ వేరియంట్లలో రూ.10కే లభిస్తుందని పేర్కొంది.
- Advertisement -



