Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన పైడాకుల అశోక్

నూతన వధూవరులను ఆశీర్వదించిన పైడాకుల అశోక్

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండల కేంద్రంలోని సోమలగడ్డ రోడ్డు ఎదురుగా ఉన్న పి.ఎస్.ఆర్.గార్డెన్స్ యందు ఆదివారం చల్వాయి గ్రామానికి చెందిన సూరపనేని సురేష్  కుమారుడు భార్గవ్  వివాహ మహోత్సవ వేడుకకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్  విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, గుండెబోయిన అనిల్ యాదవ్, పెండెం శ్రీకాంత్, పులుగుజ్జు వెంకన్న, తుమ్మల శివ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -