Monday, March 16, 2026
E-PAPER
Homeక్రైమ్నార్సింగిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి

నార్సింగిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్య చేశాడో కామాంధుడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ బాలికను నమ్మించాడు. ఆ తర్వాత లైంగికదాడి చేసి ప్రాణాలు తీశాడు. చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో బాలికను కామాంధుడు తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించి.. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -