Saturday, June 7, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఖమ్మంలో లేడీ ఎస్సైపై దాడి..!

ఖమ్మంలో లేడీ ఎస్సైపై దాడి..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విధి నిర్వహణలో ఉన్న లేడీ ఎస్సైపై దాడి జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఖమ్మం జిల్లా కల్లూరు చౌదరి హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుడుంది. హోటల్ సిబ్బందితో రాము అనే వ్యక్తి వాగ్వాదం చోటు చేసుకుంది. హోటల్ వద్దకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది మహిళా ఎస్సై. ఈ క్రమంలో రాముపై చెయ్యి చేసుకుంది ఎస్సై. వెంటనే ఎస్సై ను బలంగా నెట్టేసాడు రాము. ఈ తరుణంలోనే రాముతో పాటు అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నాడు పోలీసులు. ఇక ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఐంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -