- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని సర్పంచ్ దంపతులను జక్రాన్పల్లి ఆటో యూనియన్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆదివారం జక్రం పెళ్లి గ్రామ సర్పంచ్ దంపతులు బండి పద్మ సత్యం లను ఆటో యూనియన్ వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సారెడ్డి ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



