నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గండిపేట్ రైతువేదికలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జన సంరక్షణ సురక్ష జీవిత బీమా క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐకెపి ఐబి డిపిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘంలో ప్రతి మహిళ సంఘం పొదుపు చేయడం బకాయిలు చెల్లించడం సురక్షిత జీవిత బీమా కలిగి ఉండడం అత్యవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఐకిపి ఐబి డిపిఎం శ్రీనివాస్, గాంధారి ఏపిఎం ప్రసన్నకుమార్ సీసీలు కాంతి రెడ్డి, భూమన్న, బొల్లారం రాజయ్య, కాసర్ల రాజు, పాపిరెడ్డి, రాజేశ్వర్ , అంజయ్య, ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గౌస్ ఖాన్ మండల కార్యదర్శి లక్ష్మి, సుజాత, పుష్ప లత, భార్గవి ,స్వప్న, సర్వాపూర్ రాజు, నిర్మల ,శ్రీనివాస్ గౌడ్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
జన సంరక్షణ సురక్షిత జీవిత బీమాపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES