- Advertisement -
– ముఖ్యఅతిథిగా హాజరైన భూగర్భ గనుల శాఖ ఉపసంచాలకులు సత్యనారాయణ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గనులు భూగర్భ శాఖ హైద్రాబాద్ వారి ఆధ్వర్యంలో మినరల్ బ్లాక్ ఫేస్ 4 ఆక్షన్స్ పైన కలెక్టరేట్ కార్యాలయం లో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూగర్భ గనుల శాఖ హైదరాబాద్ ఉప సంచాలకులు బి సత్యనారాయణ హాజరై మినరల్ బ్లాక్ ఫేస్ ఫోర్ యాక్షన్స్ పై అవగాహన కల్పించారు. గడులు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు కే రవికుమార్, ఎస్బిఐ క్యాబ్స్ ప్రతినిధి అక్షయ్ సోనీ, ఎంటర్ప్రైజెస్, లీజ్ హోల్డర్స్ పాల్గొన్నారు.
- Advertisement -



