Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న ఎక్లారాలో సీసీటీవీల గురించి అవగాహన

చిన్న ఎక్లారాలో సీసీటీవీల గురించి అవగాహన

- Advertisement -

సీసీ కెమెరాలు గ్రామానికి ఉపయోగకరం ఎస్సై

నవతెలంగాణ మద్నూర్

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ముఖ్యంగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారాన్ని కనుగొనవచ్చని గ్రామ ప్రజలంతా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సిసి టీవీల గురించి ఎస్సై విజయ్ కొండ గ్రామస్తులకు అవగాహన కల్పించారు మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో బుధవారం రాత్రి ఎస్సై విజయ్ కొండ ఆ గ్రామ ప్రజలకు సిసిటీవీల గురించి అవగాహన కల్పించారు ఎస్సై నిర్వహించిన అవగాహన సదస్సులో గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -