- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడల్ స్కూల్లో విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన పై ఎస్సై ఎండి మాలిక్ అవగాహన కల్పించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -