Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తీవ్రవాదం నుంచి దేశ రక్షణ ప్రాజెక్టుపై అవగాహన

తీవ్రవాదం నుంచి దేశ రక్షణ ప్రాజెక్టుపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ కుమారస్వామి,మనోజ్ఙ ఆధ్వర్యంలో ఫిజికల్ సైన్స్ ప్రాజెక్టును నిర్వహించారు. తీవ్రవాదం నుంచి భారతదేశంను కాపాడడం” (సేవ్ ఇండియా ఫ్రమ్) ఈ అధునాతన యుగంలో గత సంఘటనల ననుసరించి తీవ్ర వాదుల నుంచి  ఇండియాకు ప్రతి క్షణం తీవ్రవాదం పొంచి ఉంది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. కావున అటువంటి ప్రమాదం నుంచి ఇండియాను రక్షించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ పరికరాన్ని ప్రధాన కార్యాలయాల్లో,సినిమా హాల్లో,కలెక్టర్ ఆఫీసులలో,పాఠశాలలో,కాలేజెస్ లలో ప్రధాన పబ్లిక్ ప్లేసులలో మొదలగు వాటిల్లో ఈ పరికరాన్ని అమర్చినట్లయితే ,ముందుగానే అసంగటీవాదులను పట్టుకొని జరిగే ప్రమాదం నుంచి భారత దేశంను కాపాడవచ్చని అవార్డ్ విద్యార్థిని బొమ్మకంటి మనోజ్ఞ తెలిపారు. గైడ్ టీచర్ గా వనపర్తి కుమారస్వామి , ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -