Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అయ్యప్ప స్వాముల యాత్ర క్షేమంగా కొనసాగాలి: సర్పంచ్

అయ్యప్ప స్వాముల యాత్ర క్షేమంగా కొనసాగాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ గ్రామం నుండి అయ్యప్ప స్వాములు మంగళవారం శబరిమలకు బయలుదేరారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వాములకు మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులు రథానికి పూజలు చేసి, స్వాముల యాత్ర క్షేమంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -