- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొయ్యుర్ గ్రామ సర్పంచ్ ఆభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన కొండ రాజమ్మ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య పూలమాల, ల్శాలువాతో ఘనంగా సన్మానించ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గాదె గట్టయ్య ,చంద్రగిరి అశోక్,మాజీ ప్యాక్ డైరెక్టర్ సంగెం రమేష్, కాంగ్రెస్ నాయకులు వేముల చంద్రమోహన్,సంగెం సత్యనారాయణ పాల్గొన్నారు.
- Advertisement -



