Monday, December 22, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రమాణ స్వీకారం చేసిన బాల్కొండ నూతన పాలకవర్గం 

ప్రమాణ స్వీకారం చేసిన బాల్కొండ నూతన పాలకవర్గం 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని బాల్కొండ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ గా గాండ్ల రాజేష్,ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, వార్డ్ సభ్యులుగా పుల్లాయి నవీన్ కుమార్, ఎల్లప్ప వివేక్, పిట్ల అనుజ, మొహమ్మద్ ఫజిలుద్దీన్, అడ్వాల నరేష్, సిరికంటి ప్రత్యూష, ఉట్నూర్ రాధా కిషన్, ఆరేపల్లి చందన, ఆసియా ఖాతూన్, జక్కుల లలిత, ఎర్రం నవ్య, తిరునాగరి నవీన్, పిట్ల దయాకర్, శైనాజ్, తేడు నవీన్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -