- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
నూతన ఎస్సై లావణ్యను బుధవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామచంద్రనాయక్, పెంటయ్య నాయక్, సర్మెన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, రవి నాయక్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -