- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు బుధవారం బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఇవాళ బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు కొనసాగుతాయి. గురువారం యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- Advertisement -



