అలో అలో, ఎవరు? శీదేవి మేడం నమస్తే, నమస్తే. మేడం నిజంగ మీరు ఫోన్ లేపడం మంచిగైయింది, మాకు గి బత్కమ్మల గురించి కొన్ని ఇషయాలు తెల్సుకొని మా పిల్లలకి చెప్పాలే.
మా పిల్లలకి తెల్సినై నీకు చెప్తారు మీకు ఎం అన్న తప్పులుంటె సరి చేయండి… గి ఆరం ల 22 తారీఖున అమ్మ వారిని ఆగమనం , మన తెలంగాణల బత్కమ్మ పండుగ ముదలైయింది కదా …
అరె రితికేష్ మనతోని ఎం బతుకమ్మలు జరుపుకుంటారు జెర జెప్పు, అవునా బతకమ్మల పేర్లు ఒక్కక్క రోజు ఒక్కటి ఉంటాయా, గా బత్కమ్మల పేర్లు, ఎంగిలి పూల బత్కమ్మ, అటుకుల బత్కమ్మ, ముద్దపప్పు బత్కమ్మ, నాన బియ్యం బత్కమ్మ, అట్ల బతకమ్మ, అలిగిన బత్కమ్మ, వేపాకాయ బత్కమ్మ, వెన్న ముద్ద బత్కమ్మ, సద్దుల బత్కమ్మ నా… నీకు బాగా తెలుసు రా రోతికేష్ నీకు గివన్ని ఎవరు చెప్పిండ్రు రా, ఓ మి అవ్వ చెప్పిందా సరే దేశారా సెలవులు బాగా ఆడుకుంటున్నటున్నారు.
అగొ నీవెంది రా చేయి లేపుతివి, మేడం ని అమ్మ వర్ల అవతర్ల గురించి చెప్పమని చెప్పలయినా, సరే అగొ మేడం ఎం చెప్పిందతె మనం దుర్గ మాత ను పెట్టుకుంప్పుడు 9 రోజులు 9 అవథారలు మార్తాధ, అమ్మ వార్ల పేర్లు చెప్పలేన సరే మేడం ని అడుగుతా ఆగు.
మేడం ఎం చెప్పిందన్యే నవరాత్రులలో మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవి, గాయత్రి దేవి, అన్న పూర్ణ దేవి, కాట్యాయిని దేవి, లలిత దేవి, శ్రీ లక్ష్మి దేవి, సరస్వతి దేవి, మహిశశురా మర్థిని దేవి, రాజా రాజేశ్వరి దేవి, ఇవి అమ్మ వారి అవత్సరాలు అంత రా..
ఎం రో గర్భ బాగా ఆడుతూన్నారంట, ఎం అనూష కాలేజీలు అప్పుడు తెరుస్తారు, అవున సరే సరే సరే పిల్లలు మీకందరికీ అమ్మ వారి అవతరాల గురిం¸చ్చి మేడం చెప్పింది కధ అందరు మేడం కి ట్యాంకు చెప్పుండ్రి. సరే సరే అందరు గర్భ ఆడానికే, బత్కమ్మ ఆడానికే పోతారా సరే సార్ పోయి మల్ల రేపు రండి.
గంగరాజ పద్మజ, 9247751121