Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీసాయి ప్రశాంతి విద్యానికేతన్ లో బతుకమ్మ వేడుకలు

శ్రీసాయి ప్రశాంతి విద్యానికేతన్ లో బతుకమ్మ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి జిల్లా కేంద్రం శివారులోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ లో బతుకమ్మ వేడుకలు ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు తోటకూర యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. రంగు రంగుల పువ్వులను బతుకమ్మగా పేర్చి, గౌరమ్మను పూజించి మహిళలు ఆడుతూ ఉత్సాహంగా చేసుకునే పండుగ -బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -