- Advertisement -
నవతెలంగాణ – ముధోల్ : ముధోల్ మండలం లోని చించాల గ్రామంలో బిసి నాయకుల ఆధ్వర్యంలో గ్రామ బిసి జెఎసి సంఘం కమిటీని శనివారం ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. గ్రామ బిసి సంఘం గౌరవ అధ్యక్షులుగా పీసర సాయినాద్ గౌడ్, అధ్యక్షులు కన్నోల రఘువరన్, ఉపాధ్యక్షులు గోనెసాయిలు, పెండ్యాల సాయినాథ్, కోశాధికారి లచ్చారాం, ప్రధానకార్యదర్శి గట్టు పెల్లిరాందాస్, సహాయకార్యదర్శి బైరోల్ల సాయినాథ్, సలహాదారులు లక్ష్మణ్(చింటు) ఓరుగంటి భీమేందర్, సాయినాథ్, వెంకటి, పెక్కింటి అంజయ్య, రాజెశ్వర్ లను ఎన్నికైనట్లు వారు తెలిపారు.
- Advertisement -



