- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈడెన్ గార్డెన్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ కేవలం 3 బంతులే ఆడి మెడనొప్పి కారణంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అతని ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘శుభ్‌మన్ గిల్‌కు మెడ కండరాలు పట్టేశాయి. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వైద్య నివేదిక వచ్చిన తర్వాత అతను ఈరోజు ఆడతారా.. లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొంది.
- Advertisement -



