Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'భద్రకాళి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘భద్రకాళి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

హీరో విజయ్‌ ఆంటోనీ మరో పవర్‌ ఫుల్‌ ప్రాజెక్ట్‌ ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌, మీరా విజయ్‌ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 19న రిలీజ్‌ కానుందని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. తెలుగులో ‘మార్గన్‌’ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్‌ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా సపోర్ట్‌ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్‌ ఉంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img